rise in viral fever cases in telangana patients getting treatment under umbrellas in vikarabad missionary hospital.
#viralfevercases
#vikarabadhospital
#treatmentunderumbrella
#telanganaviralfevers
#denguefeverintelangana
#maleria
#denguefever
#denguesymptoms

గొడగు కింద కుర్చీలు వేసుకొని కుర్చున్న వీరిని చూస్తుంటే.. ఏదో సరదాగా కూర్చున్నారని అనుకుంటున్నారా? సరిగా చూడండి.. వాళ్ల చేతికి సెలైన్లు ఎక్కిస్తున్నారు కదూ. వికారాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చోటు లేకపోవడంతో ఇలా చికిత్స అందిస్తున్నారు.